జిల్లాలో ఇప్పటి వరకు 5.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి
. . . రైతులకు ఇప్పటి వరకు రూ.1025 కోట్ల చెల్లింపులు . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ధాన్యం సేకరణ, రవాణా, రైతులకు ధాన్యం తాలుకా చెల్లింపులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ పత్రిక ప్రకటన విడుదల చేశారు.. జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం...జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం మొత్తం 4 లక్షల 23 వేల ఎకరాల్లో వరి సాగు చేయబడింది. ఇందులో సన్నలు, దొడ్లు...