ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ కి పాము కాటు
మార్నింగ్ వాక్ లో సిఐని కాటు వేసిన పాము ఆర్మూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ కు పాము కాటు గురైంది. అదివారం ఉదయం సి ఐ వాకింగ్ చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఉదయం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. నాగు పాము కాటు వేసిన సకాలంలో వైధ్యం అందించడంతో ప్రమాదం తప్పింది.