Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2024, 1:45 pm Posted by : ramakrishna

ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ కి పాము కాటు

మార్నింగ్ వాక్ లో  సిఐని కాటు వేసిన పాము

ఆర్మూర్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ కు పాము కాటు గురైంది. అదివారం ఉదయం సి ఐ వాకింగ్ చేస్తున్న సమయంలో  పాము కాటు వేసింది. ఉదయం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. నాగు పాము కాటు వేసిన సకాలంలో వైధ్యం అందించడంతో ప్రమాదం తప్పింది.