యువకుడిపై స్నేక్ గ్యాంగ్ అటాక్
. . . కత్తితో చంపుతామని బేదిరింపు . . . గాయాలతో ఆసుపత్రిలో చెరిన యువకుడు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో యువకుడిపై స్నేక్ గ్యాంగ్ అటాక్ చేసింది. తన అనుమతి లేకుండా గల్లిలో తిరగవద్ధు అని పాతకక్షలతొ యువకుడిపై స్నేక్ గ్యాంగ్ లీడర్, మరి కోంతమంది కత్తి తీసి చంపుతా అని బేదిరించి దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడి పారిపోయి ప్రాణాలతో బతికి బయటపడ్డారు. యువకుడి తండ్రి పిర్యాదు మేరకు ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్...