Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 2:54 pm Posted by : ramakrishna

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పహారం పంపిణీ

ఘనంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుక

నిజామాబాద్, బతుకమ్మ :  టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యములో  250 మందికి అల్పహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇస , సిటీ మైనారిటీ అధ్యక్షులు ఎజాజ్ ,కాంగ్రెస్ నాయకులు బి.ఎల్ రాజు ,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఆదిత్య పాటిల్ ,ఆర్మూర్ సృజన్ ,మహేష్ యాదవ్ ,సాగర్ ,ఇమ్రాన్ , రాజేష్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.