విదేశాలకు భారతీయుల అక్రమ రవాణా

హరియాణా శివాలయంలో లేఖ కలకలం నిజామాబాద్ జిల్లా వ్యక్తి పేరిట లేఖ లో అడ్రస్ వెబ్ న్యూస్,బతుకమ్మ :  దేశవ్యాప్తంగా దాదాపు 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్థాన్, దుబాయ్ లకు అక్రమ చేసినట్లు ఓ లేఖ కలకలం రేపుతోంది.  హరియాణాలోని హిస్సార్ రెడ్ స్క్వేర్ వద్ద శివాలయంలో పూజారికి ఈలేఖ శనివారం దొరికింది. కాగా ,ఈలేఖపై తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉంది. హిస్సార్, అంబాలా, గురుగ్రాం, సిర్సా, రేవాడీ, గంగానగర్, అజ్ మేర్, నర్వానా తదితర నగరాల...