ధూమ, మద్యపానం వల్ల నష్టాలు ఎక్కువ
మోర్తాడ్, బతుకమ్మ: ప్రభుత్వ జూనియర్ కళాశాల మోర్తాడ్ లో పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఫోన్ వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, దుమపానం, మద్యపానం వల్ల వచ్చే నష్టాలు వివరించడం తో పాటు మంచిగా చదువుకోవాలని తల్లి దండ్రులను సరిగ్గా చూసుకోవాలని చైతన్యం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి గంగాధర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.