భిక్కనూరు వద్ద ప్రైవేట్ బస్సులో పొగలు..

  . . . తప్పిన పెను ప్రమాదం   భిక్కనూరు, బతుకమ్మ :   సదాశివనగర్ మండలం కుక్రియ గ్రామానికి చెందిన 60 మందితో హైదరాబాద్ లోని వివాహానికి హాజరు కావడానికి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో పొగలు రాగా బస్సులో కూర్చున్న పలువురు ఆ విషయాన్ని బస్సు డ్రైవర్ దృష్టికి తీసుకు వెళ్ళగానే బస్సును పక్కనకు నిలపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన 60 మంది హైదరాబాద్ లోని పెళ్లి హాజరు కావడానికి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా...