Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:17 pm Posted by : ramakrishna

కారు నుంచి పొగలు.. తప్పిన పెను ప్రమాదం

 వికారాబాద్, బతుకమ్మ :  వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపురం పెట్రోల్ బంక్ సమీపంలో  కారులో నుంచి అకస్మాత్తుగా వచ్చిన పొగలు వచ్చాయి.  కిషోర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తాండూర్ నుంచి కొడంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  పొగను గమనించి కారు ఆపి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.