చిన్న పత్రికలంటే చిన్న చూపెలా.. అన్ని పత్రికలను ఆధరించాలి

జర్నలిస్ట్, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : అధికారిక, అనాదికారిక కార్యక్రమాల సమాచారాన్ని దాదాపు అన్ని పత్రికలకు అందజేసేట్లు అధికారులు వ్యవహరించాలని చిన్న పత్రికలని చిన్న చూపు చూడకుండా అన్ని పత్రికను ఆధరించాలని జర్నలిస్ట్, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు, నాయకులు కొన్ని తమకు అనుకూలమైన పత్రికల వారికే సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు.వార్తలో దమ్ముండాలే కానీ అది ఏ పత్రిక అనేది అవసరం లేదని, చిన్న...