నారాయణ పాఠశాలలో ఉత్సాహంగా సాగిన ఎస్ఎల్ సీ కార్యక్రమం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని సుభాష్ నగర్ లో గల నారాయణ పాఠశాలలో ఎస్ఎల్ సీ (స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ-కిడ్స్ విభాగానికి సంబంధించిన ఎస్ఎల్ సీ కార్యక్రమాన్ని గురువారం ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యవంశీ శివాజీ పటేల్ హాజరై విద్యార్థుల కృషిని అభినందిస్తూ వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. అలాగే ఈ-కిడ్స్ జడ్ సీవో కల్పనా, ఈ-చాంప్స్ జెడ్ సీవో అజీమా, హైస్కూల్ జెడ్ సీవో...