రైల్వే వాగాన్ ల వద్ధ యువకుడు దారుణ హత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్ లో నిలిచి ఉన్న రైల్వే వాగాన్ వద్ధ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఓ యువకుడిని ఉరివేసి హతమార్చారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిన అదివారం అలస్యంగా వెలుగు చూసింది. నగర మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కథనం ప్రకారం వివారాలు ఇలా ఉన్నాయి. మృతుడిని నవిపేట్ కు చెందిన గణేష్ (23) గా గుర్తించారు. శనివారం గణేష్ అతని బావమరిది, అక్క, బావాలు అతని బార్య గోడవల విషయంలో మాట్లడినట్లు తెలిసింది. సాయంత్రం అతని...