తెయూ తో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ సంస్థ ఒప్పందం
డిచ్ పల్లి, బతుకమ్మ : స్కిల్ డిజైన్ టెక్నాలజీస్, ప్రై. లిమిటెడ్ – హైదరాబాద్ వారు తెలంగాణ విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకున్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి.యాదగిరిరావు సమక్షంలో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి లు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్, ఇంటెన్షిప్, మూక్స్ లలో ఆసక్తికర విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలు విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల...