ఆరో టౌన్ కోర్టు కానిస్టేబుల్  సస్పెండ్

ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ ను సస్పెండ్ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆరో పోలీస్ స్టేషన్ నుంచి గజానంద్ జాదవ్ జిల్లా కోర్టు లో  విధులు నిర్వహిస్తున్నారు.  కోర్టు లో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్ తాత్కాలిక ప్రాపర్టీ రిలీజ్ కేసులలో పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరించి, వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు  అదే...