వ్యవసాయ శాఖలో ఆరుగంటల సుదీర్ఘ విచారణ

జేడిఏ, ఏడిఏ కార్యాలయంలో విచారణ జరిపిన ఎంక్వైరి కమిషన్ బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  కమిషన్ కు టీజీవో వినతి   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ శాఖ రూరల్ ఏడిఏ ప్రదీప్ పై ఆరోపణలు, నిర్లక్ష్య విధులు, వేదింపులపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ రూరల్ ఏడిఏ ప్రదీప్ పై గతంలో ధర్పల్లి ఏవోగా పని చేసిన ప్రవీణ్ గుండెపోటుతో మరణించగా అతని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రయోజనాలు అందించడంలో...