ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి
. . . ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం . . . ఆటో డ్రైవర్లనూ విస్మరించారు . . . అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం...