ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి
ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో 100%ఆరు గ్యారంటీలు అమలు చేయాలని శనివారం ఎమ్మార్వోకు సునీతకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం తెలంగాణ ప్రజలకు పథకాల పేరుతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పట్టించుకోకుండా పోయిందని నామమాత్రపు 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను మర్చిపోయిన...