Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 10:14 pm Posted by : ramakrishna

ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శివన్నోళ్ళ శివకుమార్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శివన్నోళ్ళ శివకుమార్ నియమితులైనారు. ఈ సందర్భంగా శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మహేష్ కుమార్ గౌడ్ కు తన నియమకానికి కృషిచేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ముత్యాల కుమార్ కు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.