సెంటర్ పాయింట్ అయిన సివంగి
కేసీఆర్ కు కవిత బహిరంగ లేఖ ఉద్యమ నేతకు దిశానిర్దేశమా..? ధిక్కార స్వరమా..? కవిత బహిరంగంగా స్పందిస్తే కేడర్ కు క్లారిటీ.. నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తోందని అధికార కాంగ్రెస్ తోపాటు బీజేపీ అంటున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ఎంతో మంది నాయకులతో కలిసి పయనించారో అంతే మంది నాయకులతో...