నీటి ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా, అమ్రుత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) పథకం కింద నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే కృషి కొనసాగుతోంది. ఈ క్రమంలో, బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో, బోధన్ మండల తహశీల్దార్  విట్టల్, మునిసిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ తో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. ఈ తనిఖీలో ప్రధానంగా రెండు ప్రదేశాలను పరిశీలించారు.  ప్రెస్ కాలనీ లో 700 కిలోలీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ నీటి ట్యాంక్...