అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

  . . . కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే   ఇందల్ వాయి, బతుకమ్మ :   ఇందల్ వాయి లో సీతారామ చంద్ర స్వామి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు. శ్రీ రామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సీత రాముల పెండ్లి వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను కన్నులారా చూసేందుకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి...