తమ్ముడు మరణవార్త విని అక్క గుండెపోటుతో మృతి
... గంటల వ్యవధిలో అక్క తమ్ముడి మృతి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ్ముడు చనిపోయాడని విషయం తెలిసిన అక్క గుండెపోటుతో మృతి చెందింది.. ఈ సంఘటన సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలో కోజా కాలనీలో చోటు చేసుకుంది... కాలనీకి చెందిన మహ్మద్ చౌస్ (25) బోధన్ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి వైన్స్ ముందు పడి చనిపోయారు.. ఈ విషయం తెలిసి అతని సోదరి ఫర్విన్ బేగమ్ (27) ఇంటి వద్దే గుండెపోటుతో చనిపోయింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ...