అక్కా.. మీ వల్లనే మా భూముల పరిహారం రూ.20 లక్షలకు పెరిగింది

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల నిర్వాసిత రైతుల కృతజ్ఞతలు తమ సంతకాలతో లేఖలు రాసిన పలువురు రైతులు   హైదరాబాద్, బతుకమ్మ : అక్కా.. మీ వల్లనే మా భూముల పరిహారం రూ.20 లక్షలకు పెరిగిందని, కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల నిర్వాసిత రైతులు తమ సంతకాలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖలు రాశారు. జూలై 31న నారాయణపేట్ జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్షించారు....