ఇద్దరు యువకులను చితకబాదిన ఎస్సైలు

. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆపకుండా వెళ్లారని ఆగ్రహం . జారి పడ్డారని చెబుతున్న ఖాకీలు . జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు . నేషనల్ హైవే 44పై ఘటన.. నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వాహనాలను తనిఖీ చేస్తుండగా వాహనం ఆపకుండా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువకులను ఎస్సైలు చితకబాదిన ఘటన జాతీయ రహదారి 44పై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు యువకులు ప్రస్తుతం జిల్లా కేంద్ర  ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు....