Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2024, 1:22 pm Posted by : ramakrishna

పరవళ్లు తొక్కుతున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్

. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సందర్శకులకు నో ఎంట్రీ

ఇందల్వాయి, బతుకమ్మ:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల కేంద్రంలోని సిర్నాపల్లి చెరువు పొంగి పొర్లుతోంది. మినీ వాటర్ ఫాల్ గా పర్యాటకులను ఆకర్షిస్తున్న సిర్నాపల్లి చెరువు అందాలను తిలకించేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం చెరువులు పొంగిపొర్లుతున్నప్పటికీ రెడ్ అలర్ట్ జారీ నేపథ్యంలో అధికారయంత్రాంగం పర్యాటకులను అనుమతించడం లేదు.Sirnapalli Waterfall