ఏఐయుకెయస్ జిల్లా బాడీలో సిరికొండ నాయకులకు చోటు

సేవను గుర్తించి పట్టం కట్టిన అది నాయకత్వం   సిరికొండ, బతుకమ్మ : విప్లవ రైతుకూలీ సంఘానికి కంచుకోటగా నిలిచిన సిరికొండ మారుమూల మండలానికి గుర్తింపు దక్కింది. 1974 నుండి ఏ. పీ రైతు కూలీ సంఘం నుండి ఈ ప్రాంత నాయకులు పనిచేయగా వారి సేవలను గుర్తించి వారికి దేశ వ్యాప్తంగా పని చేసేందుకు ఇటువలే నూతనంగా ఆవిర్భావించి అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ యు కె యస్) లో ముగ్గురు నాయకులకు ఆదినాయకత్వం చోటు కల్పించింది. ఇటీవలే...