సిరిసిల్ల- కామారెడ్డి రహదారి దిగ్బంధం

నెల రోజులు గడిచిన ధాన్యం కొనుగోళ్లు లేవు   . . . మాచారెడ్డి లో రహదారిపై రైతుల ఆందోళన  మాచారెడ్డి, బతుకమ్మ: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని నెల రోజులు గడిచింది. అధికారులు లేరు.. పాలకులు పట్టించుకోరు.. చెడగొట్టు వాన పడితే పరిస్థితి దారుణం.. ధాన్యం కొనుగోలు జరపడం లేదని  కామారెడ్డి జిల్లాలో అన్నదాత  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కామారెడ్డి- సిరిసిల్ల రహదారిని దిగ్బంధించారు. మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. దానితో రహదారికి ఇరువైపుల...