ఎస్ఐఆర్ ఓటరు జాబితా నవీకరణలో అత్యంత కీలకం

  . . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటరు జాబితా నవీకరణలో అత్యంత కీలకమైనదని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని 42, 41, 40, 17, 11, 8, 27, 34 డివిజన్‌లలో ప్రత్యేక ఓటరు సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నాయకత్వం వహించగా, ఎస్ఐఆర్ ప్రక్రియ అర్బన్...