గడువులోగా ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలి
. . . తహసీల్దార్ బాలయ్య ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ బాలయ్య అన్నారు. మంగళవారం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన ప్రభుత్వాధికారులు ప్రశ్నించే లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తీర్మాన్ పల్లి, కేకే తాండ, నల్లబెల్లి, గౌరారం, ఇందల్వాయి, అన్నారం గ్రామాలలో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తీర్మాన్ పల్లి...