సింగిల్ విండో పాలకవర్గం పదవీ కాలం ఆరు మాసాలు పెంపు
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ సింగిల్ విండో పాలకవర్గం పదవి కాలాన్ని ఆరు మాసాల పాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం పదవీకాలం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు శుక్రవారం మద్నూర్ సింగిల్ విండో కార్యాలయంలో విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ మాట్లాడుతూ.. మరో ఆరు మాసాల పాటు వ్యవసాయ రైతులకు పాలకవర్గం సేవలందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో...