సింగిల్ ల్యాండ్… డబుల్ రిజిస్ట్రేషన్…

  . . . ఫేక్ దస్తావేజులతో కోట్లలో లావాదేవీలు   . . . అధికారుల మిలాఖత్‌తో వైట్ కాలర్ దందా   . . . ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న ల్యాండ్ మాఫియా   . . . నష్టపోతున్న యజమానులు… సామాన్యులు నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ప్రధానంగా పాడావు భూములతో పాటు యజమానులు లేని భూములు కనిపిస్తే చాలు...