Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 5:56 pm Posted by : ramakrishna

ఎస్ఆర్ఎస్పి సర్కిల్ ఆఫీసులో వందేమాతరం గీతాలాపన

మెండోరా, బతుకమ్మ:  మెండోర మండలం పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులు వందేమాతరం గీతాలా పనిచేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈ ఈ చక్రపాణి, రమణ, డీ ఈ ఈ గణేష్, భూమన్న, మాణిక్యం ఏఈఈ లు విన్యాస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.