కార్మిక ఉద్యమానికి సింఘ్వి మృతి తీరని లోటు
సిరికొండ, బతుకమ్మ : కార్మిక ఉద్యమ నేత,సీ పీ ఐ (ఎం. ఎల్) మాస్ లైన్ పొలిటిబ్యోరో మెంబర్, టీయుసీఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సంజయ్ సింఘ్వి మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. రమేష్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో సంజయ్ సింఘ్వి చిత్రపటానికి పూలమాల వేసి, మౌనం పాటించి నివాళులు, జోహారలర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముంబై సింధూజ హాస్పిటల్ లో...