గాయని ఆశా బోస్లే కన్నుమూత

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   ప్రముఖ గాయకురాలు ఆశా బోస్లే కన్నుమూశారు. దేశంలో తన గాత్రంతో ఓక ఉపు ఉపిన ఆశా బోస్లే ఆదివారం ముంబాయిలో తుది శ్వాస విడిచారు. ఆమె 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆశా ఆశా బోస్లే ప్రముఖ గాయని లతా మంగేశ్కర్ సోదరి. గాయనిగా సుదీర్ఘ ప్రయాణం ఆమెది. ఎన్నో వేల పాటలు పాడారు. ఆమె కృషికి గానూ పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే,  మహారాష్ట్ర భూషణ్‌,  బంగా బిభూషన్‌ అవార్డులు వరించాయి. ఆశా సినీ...