బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి అడుగులు
. . . భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు . . . సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి హైదరాబాద్, బతుకమ్మ : సింగరేణి సంస్థను బహుముఖంగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఉప ఉత్పత్తుల తయారీతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి...