ఆన్‌లైన్ ట్రాఫిక్ చలానాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
. . . ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ ట్రాఫిక్ చలానాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. బుధవారం రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కటారి రాములు మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న...