సినారే అవార్డు బాధ్యతను రెట్టింపు చేసింది

అవార్డు గ్రహీత డాక్టర్. వి.శంకర్   భీమ్ గల్, బతుకమ్మ : సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తించి ప్రతి యేటా సాహిత్య ప్రముఖులకు అందించే సినారే అవార్డుకు తనను ఎంపిక చేయడం  వల్ల తనకు సాహితి సేవలో రెట్టింపు బాధ్యత పెరిగిందని సీనారే అవార్డు గ్రహిత డాక్టర్. వి. శంకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ యదాద్రి భువనగిరి ఆడిటోరియం లో భువనగిరి రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సినారే సాహిత్య పురస్కారం...