నవ్యభారతిలో ఫీడే రేటెడ్ ఆటగాడితో ఏకకాల చెస్ పోటీలు
నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ : అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో ఫీడే రేటెడ్ చెస్ క్రీడాకారుడు, కోచ్ మనోజ్ కుమార్ విట్టాపు చేత ఏకకాలంలో 10 మంది క్రీడాకారులతో ప్రత్యేక చెస్ కార్యక్రమాన్ని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ ఏకకాలంలో పదిమంది క్రీడాకారులతో చెస్ ఆడి తన ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో ఫీడే రేటెడ్ క్రీడాకారుడు మనోజ్ కుమార్ పై నవ్యభారతి గ్లోబల్ పాఠశాల క్రీడాకారుడు...