ఘనంగా సిక్కుల నూతన సంవత్సర బైసాకి పండగ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   సిక్కుల నూతన సంవత్సరము బైసాకి పండుగను కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం అయిన గురు గ్రంధ సాహెబ్ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి సిక్కు సోదరులందరూ ఊరేగింపుగా కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా నుండి పంచ్ ప్యారి బయలుదేరి, మధ్యలో కత్తి విన్యాసాలు చేస్తూ, భజన కీర్తనలు చేస్తూ స్థానిక గాజులపేట గురుద్వారా వద్దకు చేరుకున్నారు.    ...