కాంగ్రెస్ నేత కబంధ హస్తాల్లో శిఖం భూమి
ఒకప్పుడు సీఆర్పీఎఫ్ బెటాలియన్ కోసం కేటాయింపు 2021లో కబ్జాను నిరోధించి కందకం తవ్విన రెవెన్యూ శాఖ ఐదు నెలల క్రితం శిఖం భూమిలో ఇస్తేమ నిర్వాహణకు అనుమతి ఫిర్యాదు చేసినా మజ్లీస్.. సర్వే చేసిన రెవెన్యూ అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్ శివారు భూమిలో ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం వెలుగు చూసింది. నిజామాబాద్, బోధన్ జాతీయ రహదారి 63ను ఆనుకుని ఉన్న చెరువు శిఖం భూమి 10 ఎకరాల్లో ప్లాట్ల దందా షురూ అయింది. తాజాగా...