హైకమాండ్ ఆదేశాల మేరకే సంతకాల సేకరణ

ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ పి.వినయ్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే సంతకాల సేకరణ కార్యక్రమంను చేపట్టినట్లు ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని చేపూర్ గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ చిన్నరెడ్డి ఆధ్వర్యంలో ఓటు చోరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చెపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను అఖండ మెజారిటీతో గెలిపించుకొనేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు...