పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడి

పీడీఎస్యూ, ఏఐఎఫ్ఢీఎస్ విదార్థి సంఘాల నాయకులు అరెస్ట్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ ఇంటిని ముట్టడించారు.  ఈ కార్యక్రమాన్ని నగరంలోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం చేపట్టారు.  ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పీడీఎస్యూ, ఏఐఎఫ్ఢీఎస్ విదార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నాలుగో టౌన్...