తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారో చెప్పకుండా పోలీసులు హైడ్రామా సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్...