కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా

. . . కర్ణాటకలో అధికార మార్పిడి వేళయింది . . . గవర్నర్ అపాయింట్ కోరిన సిఎంఓ . . . శనివారం కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం  వెబ్ డెస్క్, బతుకమ్మ: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్దరామయ్య సీఎం పదవి నుంచి వైదోలుగనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సిద్ధ రామయ్య రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి పై ఉండేలా ఒప్పందం ఉందనే చర్చ జరుగుతుంది. గురువారం...