సమస్యల వలయంలో సిద్దాపూర్

- గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం - గత రెండు నెలల నుంచి విధులకు రాని పంచాయతీ సెక్రెటరీ - కన్నెత్తి చూడని అధికారి రుద్రూర్, బతుకమ్మ: ఎక్కడా చూసిన అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండలంలోని సిద్దాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీ గత రెండు నెలలుగా విధులకు రావడం లేదని, గ్రామంలోని ఏ మురికి కాలువను చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉందంటున్నారు. చెత్తను సేకరించడం లేదని, జీపీ ట్రాక్టర్ నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే వారు...