కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేసిన కీచక ఎస్ఐ సస్పెండ్
వెబ్ డెస్క్, బతుకమ్మ : తోటి మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న కీచక ఎస్ఐని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోల్లూర్ పోలీస్ స్టేషన్ లో సురేష్ కుమార్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ కు ఎస్ఐతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒక్కటే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుండటంతో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ కాస్తా మాయా మాటాలతో లొంగదీసుకున్నాడు. తనను...