ప్రారంభమైన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలు
. . . పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే ఎస్ఐ (సబ్ ఇన్స్పెక్టర్) ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు , బందోబస్తు విధులు, అభ్యర్థుల ప్రవేశం , తనిఖీ ప్రక్రియ , పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్...