కరీంనగర్ లో ఎస్సై ఆత్మహత్య
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లాలో ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. కరీంనగర్ పట్టణంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ తన అత్తగారిoట్లో గ్రామం జమ్మికుంట మండలం సీతంపేట గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో మన స్థాపన చెందిన చంద్రశేఖర్ కూడా బలవన్మమరణానికి పాల్పడినట్టు తెలిసింది. చంద్రశేఖర్ దివ్య దంపతులకు ఇద్దరు...