పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
వెబ్ డెస్క్, బతుకమ్మ : కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయకుండా లంచం తీసుకుంటూ ఓ ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. హైదరబాద్ సిటి రెంజ్ 1 ఏసీబీ అధికారుల కథనం ప్రకారం మంగళవారం హైదరబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలోని గోల్కొండ జోన్ ల గల టోలి చౌక్ పోలిస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆర్.పాండు నాయక్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు. పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓ...