బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థిగా శ్యామల గంగాధర్

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలో గల కందర్ పల్లి 5 వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్యామల గంగాధర్ ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు. కందర్ పల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతో 5వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం చేయడానికి కాదు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.